te_tn/2co/03/14.md

2.3 KiB

But their minds were closed

కాని వారి మనస్సులు కఠినమైపోయాయి. పౌలు ఇశ్రాయేలీయుల మనస్సులను మూసివేసిన లేదా కష్టతరమైన వస్తువులని చెప్పుచున్నాడు. వారు చూసినవాటిని అర్థం చేసుకోలేకపోయారు అని ఇది వ్యక్తపరుస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాని ఇశ్రాయేలీయులకు వారు చూసింది అర్థం కాలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

For to this day

పౌలు కొరింథీయులకు వ్రాస్తున్న సమయానికి

when they read the old covenant, that same veil remains

మోషే ముఖమును ఒక ముసుగుతో కప్పినందున ఆయన ముఖములోని వైభవాన్ని ఇశ్రాయేలీయులు చూడలేక పోయినట్లే, పాత ఒడంబడిక చదివినప్పుడు ప్రజలు అర్థం చేసుకోకుండా నిరోధించే ఆధ్యాత్మిక ముసుకు ఉంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

when they read the old covenant

ఎవరైనా పాత ఒడంబడిక చదవడం వారు విన్నప్పుడు

It has not been removed, because only in Christ is it taken away

ఇక్కడ “ఇది” అనే పదం యొక్క రెండు సంఘటనలు “ఒకే ముసుగును” గురించి తెలియచేస్తాయి. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరూ ముసుగును తీసివేయలేరు ఎందుకంటే కేవలం క్రీస్తులో దేవుడు దాన్ని తీసివేశాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)