te_tn/2co/03/09.md

2.3 KiB

the service of condemnation

ఖండించే సేవ. పాత నిబంధన ధర్మశాస్త్రమును గురించి ఇది తెలియ చేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “సేవ ప్రజలను ఖండిస్తుంది ఎందుకంటే అది ధర్మశాస్త్రము పై ఆధారపడి ఉంటుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

how much more does the service of righteousness abound in glory!

ఇక్కడ “ఎలా” అనే పదం ఈ వాక్య భాగాన్ని ఆశ్చర్యార్థకంగా సూచిస్తుంది కాని ప్రశ్నగా కాదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అప్పుడు నీతి యొక్క సేవ చాల ఎక్కువ గొప్పగా ఉండాలి! (చూడండి: rc://*/ta/man/translate/figs-exclamations)

the service of righteousness abound in glory

పౌలు “నీతి సేవ” గురించి అది మరొక వస్తువును ఉత్పత్తి చేయగల లేక హెచ్చించగల వస్తువులాగా ఉందని చెప్పుచున్నాడు. ఆయన అర్థం, “నీతి సేవ” శిక్షా విధికి కారణమైన సేవ కంటే చాలా గొప్పది, ఇది వైభవముతో నింపబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the service of righteousness

నీతి యొక్క సేవ. ఇది క్రొత్త ఒడంబడిక గురించి చెప్పుచున్నది, అందులో పౌలు పరిచారకుడై యున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సేవ ప్రజలను నీతిమంతులుగా చేస్తుంది ఎందుకంటే అది ఆత్మ పై ఆధారపడి ఉంటుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)