te_tn/2co/03/08.md

1.2 KiB

How much more glorious will be the service that the Spirit does?

పౌలు ఈ ప్రశ్నను “ఆత్మ చేసే సేవ” “ఉత్పత్తి చేసే సేవ”కంటే గొప్పగా ఉండాలి ఎందుకంటే అది జీవితానికి దారి తీస్తుంది అని నొక్కి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాబట్టి ఆత్మ చేసే సేవ మరింత గొప్పగా ఉండాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

the service that the Spirit does

ఆత్మ యొక్క పరిచర్య. ఇది క్రొత్త ఒడంబడిక గురించి చెప్పుచున్నది, అందులో పౌలు పరిచారకుడై యున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “జీవితాన్ని ఇచ్చే సేవ అది ఆత్మ ఫై ఆధారపడి ఉంటుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)