te_tn/2co/03/06.md

1.9 KiB

a covenant not of the letter

ఇక్కడ “పత్రిక” అనే పదానికి వర్ణమాల యొక్క అక్షరాలు మరియు ప్రజలు వ్రాసే పదాలను గురించి తెలియచేస్తుంది. ఈ వాక్యాలు పాత నిబంధన ధర్మశాస్త్రమును ఉల్లేఖిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పురుషులు వ్రాసిన ఆదేశాల ఆధారంగా లేని ఒడంబడిక” (చూడండి: [[rc:///ta/man/translate/figs-synecdoche]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])

but of the Spirit

ప్రజలతో దేవుని ఒడంబడికను స్థాపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాని ఆత్మ చేసేదాని ఆధారంగా ఒక ఒడంబడిక” అని వ్రాయబడింది (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

the letter kills

పౌలు పాత నిబంధన నియమాల గురించి హత్యచేసే వ్యక్తి అని చెప్పుచున్నాడు. ఆ నియమాలను పాటించడం ఆధ్యాత్మిక మరణానికి దారి తీస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వ్రాత పూర్వకమైన ధర్మశాస్త్రము మరణానికి దారి తీస్తుంది” (చూడండి: [[rc:///ta/man/translate/figs-personification]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])