te_tn/2co/03/05.md

918 B

competent in ourselves

మనలో యోగ్యమైనది లేక “మనకు సరిపోయినది”

to claim anything as coming from us

ఇక్కడ “ఏదైనా” అనే పదం పౌలు అపోస్తలత్వపు పరిచర్యకు సంబంధించిన దేనిని గురించియైన తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరిచర్యలో మనం చేసిన ఏదైనా మన స్వంత ప్రయత్నాల నుండి వస్తుంది అని వ్యాజ్యమాడగలరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

our competence is from God

దేవుడు మనకు కావలసినంత సమృద్ధిని ఇస్తాడు.