te_tn/2co/03/03.md

2.4 KiB

you are a letter from Christ

పత్రిక వ్రాసింది క్రీస్తు అని పౌలు స్పష్టం చేసాడు ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు క్రీస్తు వ్రాసిన లేఖయై యున్నారు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])

delivered by us

మా ద్వార తీసుకొని వచ్చినవి

It was written not with ink ... on tablets of human hearts

కొరింథీయులు శారీరిక వస్తువులతో మానవులు వ్రాసే లేఖలాంటివారు కాదని, ఆధ్యాత్మిక లేఖలాంటివారని పౌలు స్పష్టం చేసాడు

It was written not with ink but by the Spirit of the living God

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇది ప్రజలు సిరాతో వ్రాసిన లేఖ కాదు గాని జీవం గల దేవుని ఆత్మతో వ్రాసిన లేఖ” (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-ellipsis]])

It was not written on tablets of stone, but on tablets of human hearts

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇది ప్రజలు రాతి పలకలపై చెక్కిన లేఖ కాదు జీవం గల దేవుడు మానవ హృదయమనే పలకలపై వ్రాసిన లేఖయై యున్నది” (చూడండి : [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-ellipsis]])

tablets of human hearts

పౌలు వారి హృదయాలను గురించి దానిపై అక్షరాలను చెక్కుకో గల చదునైన రాయి లేక మట్టి ముక్కలని చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)