te_tn/2co/03/02.md

2.2 KiB

You yourselves are our letter of recommendation

పౌలు కొరింథీయుల గురించి పరిచయ లేఖలు వారే అని చెప్పుచున్నాడు. వారు విశ్వాసులుగా మారడం పౌలు పరిచర్యను ఇతరులకు స్థిరపరచడానికి ఉపయోగపడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీకు మీరే మా పరిచయ లేఖలై యున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

written on our hearts

ఇక్కడ “హృదయాలు” అనే పదం వారి ఆలోచనలను మరియు భావోద్వేగాలను గురించి తెలియచేస్తుంది. సాధ్యమయ్యే అర్థాలు 1) కొరింథీయులు తమ పరిచయ లేఖ అని పౌలు మరియు అతని జతపనివారికి ఖచ్చితంగా తెలుసు లేక 2) పౌలు మరియు అతని జతపనివారు కొరింథీయుల పట్ల చాల లోతుగా శ్రద్ధ వహిస్తారు (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

written on our hearts

దీనిని క్రియాశీల రూపంలో “క్రీస్తు”తో సూచించబడిన అంశముగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు మన హృదయాలపై వ్రాసాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

known and read by all people

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలందరికి తెలుసు మరియు వారు చదవగలరు. (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)