te_tn/2co/03/01.md

2.0 KiB

Connecting Statement:

పౌలు క్రీస్తు ద్వారా చేసిన పనులను గురించి తాను గొప్పగా చెప్పుకోవడం లేదని వారికి గుర్తు చేస్తున్నాడు.

Are we beginning to praise ourselves again?

పౌలు తమ గురించి గొప్పగా చెప్పుకోవడం లేదని నొక్కి చెప్పుటకు ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము మల్లి మమ్మును ప్రశంసించడం ప్రారంభించడం లేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

We do not need letters of recommendation to you or from you, like some people, do we?

పౌలు మరియు తిమోతికి ఉన్న మంచి పేరు కొరింథీయులకు ఇప్పటికే తెలుసనీ వ్యక్తపరచడానికి పౌలు ఇలా చెప్పాడు. ప్రశ్న ప్రతికూలమైన సమాధానాన్ని పురికొల్పుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “కొంత మంది చేయునట్లుగా పరిచయ లేఖలు మీకు లేక మీ నుండి మాకు ఖచ్చితముగా అవసరం లేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

letters of recommendation

ఈ పత్రిక ఒక వ్యక్తి వేరొక వ్యక్తిని పరిచయము చేయుటకు మరియు వారి అనుమతిని ఇవ్వడానికి వ్రాసే పత్రికయైయున్నది.