te_tn/2co/02/17.md

1.4 KiB

who sell the word of God

ఇక్కడ వాక్యం అనేది “సందేశానికి” మారు పేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు దేవుని సందేశాన్ని అమ్మెస్తారు”

purity of motives

మంచి ఉద్దేశ్యాలు

we speak in Christ

మేము క్రీస్తుతో చేరిన వ్యక్తులుగా మాట్లాడతాము లేక “క్రీస్తు అధికారంతో మాట్లాడతాము”

as we are sent from God

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు పంపిన వ్యక్తులుగా” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

in the sight of God

పౌలు మరియు అతని జతపనివారు దేవుడు వారిని చుస్తున్నడనే అవగాహనతో సువార్తను ప్రకటిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము దేవుని ఎదుట బోధిస్తాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)