te_tn/2co/02/14.md

2.0 KiB

God, who in Christ always leads us in triumph

పౌలు విజయ సూచకమైన తన ఊరేగింపుకు నాయకత్వం వహిస్తున్న విజయవంతమైన ప్రాముఖ్యమైన మరియు తనను మరియు అతని జతపనివారును ఆ ఊరేగింపులో పాల్గొనేవారిగా ఉన్నారని చెప్పబడ్డాయి. సాధ్యమైయ్యే అర్థాలు 1) “దేవుడు, క్రీస్తులో ఎల్లప్పుడూ ఉన్న మనకు తన విజయాలలో పాలు పంపులు ఇస్తాడు” లేక 2) “ దేవుడు, క్రీస్తులో ఉన్నవారిని ఎల్లప్పుడూ విజయం సాధించిన వారిలాగే మనలను విజయవంతం చేస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Through us he spreads the sweet aroma of the knowledge of him everywhere

పౌలు క్రీస్తు జ్ఞానం గురించి ఆహ్లాదకరమైన వాసన పరిమళంగా ఉందని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ధూపం వేయడం యొక్క తీయటి వాసన దాని దగ్గర ఉన్న ప్రతియొక్కరికి గుబాళించినట్లే, క్రీస్తు జ్ఞానం గురించి మనము చెప్పుట విన్న ప్రతి ఒక్కరికి గుబాళిస్తుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

he spreads ... everywhere

అతడు వ్యాపిస్తాడు ... మనం వెళ్ళిన ప్రతి చోటు