te_tn/2co/02/07.md

516 B

he is not overwhelmed by too much sorrow

అధిక దుఃఖము యొక్క బలమైన భావోద్వేగ ప్రతిస్పందన అని దీని అర్థం. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అధిక దుఃఖం అతని ముంచివేయదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)