te_tn/2co/02/06.md

753 B

This punishment of that person by the majority is enough

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. “శిక్ష అనే పదానికి క్రియాపదాన్ని ఉపయోగించి తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆధిక్యతగా ఆ వ్యక్తిని శిక్షించిన విధానం సరిపోతుంది అని వ్రాయబడింది” (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-abstractnouns]])

is enough

సరిపోతుంది