te_tn/2co/02/04.md

630 B

from great affliction

ఇక్కడ బాధ అనే పదం మానసిక వేదనను గురించి తెలియచేస్తుంది

with anguish of heart

ఇక్కడ “హృదయం” అనే పదం భావోద్వేగాల స్థానం గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తీవ్రమైన దుఃఖముతో” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

with many tears

అధికమైన కన్నిళ్ళతో