te_tn/2co/02/03.md

1.3 KiB

I wrote as I did

కొరింథీలోని క్రైస్తవులకు పౌలు వ్రాసిన అస్తిత్వములో లేని మరొక పత్రికను ఇది తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా మొదటి పత్రికలో నేను వ్రాసాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

I might not be hurt by those who should have made me rejoice

పౌలుకు మానసిక బాధను కలిగించే కొరింథీలోని విశ్వాసుల ప్రవర్తన గురించి పౌలు చెప్పుచున్నాడు. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నన్ను సంతోష పెట్టేవారు నన్ను బాధించక పోవచ్చు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

my joy is the same joy you all have

నాకు సంతోషాన్ని కలిగించేది మీకు ఆనందాన్ని ఇస్తుంది