te_tn/2co/02/02.md

1019 B

If I caused you pain, who could cheer me up but the very one who was hurt by me?

పౌలు వారి యొద్దకు రావడం వలన అతనికి లేక వారికి ప్రయోజనం ఉండదు అన్న అలంకారిక ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మీకు బాధ కలిగించినట్లయితే నేను బాధ పెట్టినవారే నన్ను సంతోషపరచగలరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

the very one who was hurt by me

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను బాధ పరచిన వ్యక్తి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)