te_tn/2co/01/22.md

1.5 KiB

he set his seal on us

మనం ఆయనకు చెందినవారనడానికి సంకేతంగా దేవుడు మనపై ఒక ముద్ర వేసినట్లుగా మనము ఆయనకు చెందినవారని దేవుని గురించి పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతడు తన యాజమాన్యము యొక్క ముద్రను మనపై వేసాడు” లేక “మనము ఆయనకు చెందినవారమని ఆయన చూపించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

gave us the Spirit in our hearts

ఇక్కడ “హృదయాలు” అనే పదం ఒక వ్యక్తి యొక్క లోపలి భాగం గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనం జీవించడానికి ప్రతి ఒక్కరిలో ఆత్మను ఉంచాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the Spirit ... as a guarantee

అతను నిత్యజీవానికి పాక్షికంగా చెల్లించునట్లుగా ఆత్మ చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)