te_tn/2co/01/06.md

1.1 KiB

But if we are afflicted

ఇక్కడ “మేము” అనే పదం పౌలు మరియు తిమోతిలను గురించి తెలియచేస్తుంది, కాని కొరింథీయులను గురించి కాదు. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాని జనులు మనలను బాధపెడితే” (చూడండి: [[rc:///ta/man/translate/figs-exclusive]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

if we are comforted

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మనకు ఆదరణ కలిగిస్తే” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Your comfort is working effectively

మీరు సమర్థవంతమైన ఆదరణను అనుభవిస్తారు