te_tn/1ti/06/12.md

2.9 KiB

Fight the good fight of faith

ఒక వ్యక్తి తన విశ్వాసములో నిరంతరముగా కొనసాగుట అనునది ఆ వ్యక్తి ఆటలో గేలుపొందుటకు పోరాడే క్రీడాకారుడుగా లేక యుద్ధములో పోరాడే యోధుడిగా ఆ వ్యక్తిని గూర్చి పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పోటిలో క్రీడాకారుడు ఎంతవరకు తన బలమును ఉపయోగిస్తాడో అంతగా క్రీస్తు బోధనలకు విధేయత చూపడానికి మీ వంతు కృషి చేయుము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Take hold of the everlasting life

ఇది పై చెప్పబడిన రూపకఅలంకారమును కొనసాగించును. నిత్య జీవము పొందుకునే వ్యక్తిని గూర్చి పౌలు మాట్లాడుచున్నాడు, ఆ వ్యక్తి తన బహుమానము పొందుకునే విజయమును గడించే క్రీడాకారుడిగా లేక యోధుడిగా చెప్పబడియున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “విజయవంతుడైన క్రీడాకారుడు తన బహుమానము పొందుకొను విధముగా నిత్య జీవమనే మీ బహుమానమును పొందుకొనండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

to which you were called

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మిమ్మును పిలిచిన దానికొరకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

you gave the good confession

మంచిని నీవు ఒప్పుకొనియున్నావు లేక “నీవు సత్యమును ఒప్పుకొనియున్నావు”

before many witnesses

తిమోతి మాట్లాడిన ప్రజలను గూర్చి ఒక ఆలోచన ఇచ్చే క్రమములో పౌలు స్థానిక ఆలోచనను వ్యక్తము చేయుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అనేక సాక్షులకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)