te_tn/1ti/05/intro.md

1.1 KiB

తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 05 సాధారణ విషయాలు

ఈ అధ్యాయములోని ప్రత్యేకమైన అంశాలు

గౌరవం మరియు మర్యాద

యౌవ్వన క్రైస్తవులు వృద్ధ క్రైస్తవులను సన్మానించాలని మరియు గౌరవించాలని ప్రోత్సాహం చేయుచున్నాడు. సంప్రదాయాలలో వృద్ధులను పలువిధాలుగా సన్మానించి మరియు గౌరవించుతారు.

వితంతువులు

ప్రాచీన తూర్పు దేశ ప్రాంతములలో విధవరాళ్ళను సంరక్షించడం చాలా ప్రాముఖ్యమైయుండెను, ఎందుకంటే వారు తమను తాము పోషించుకొలేకుండిరి.