te_tn/1ti/05/24.md

2.3 KiB

The sins of some people are openly known

దీనిని క్రియాశీలకంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కొంతమంది పాపములు చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

they go before them into judgment

అవి వారికంటే ముందు తీర్పులోనికి వెళ్లుచున్నవి. అవి కదులుచున్నట్లున్నవని పౌలు పాపములను గూర్చి చెప్పుచున్నాడు. దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చు 1) వారికి విరోధముగా ఎవరు సాక్ష్యమివ్వక ముందే వారు పాప విషయములో దోషులుగా ఉన్నారని అందరు తెలుసుకొనునట్లు వారి పాపములు స్పష్టంగా కనబడుచున్నవి లేక 2) వారి పాపములు విదితమే మరియు వారికి దేవుడు తీర్పు తీర్చును. (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

But some sins follow later

అయితే కొన్ని పాపములు జనుల వెంట వెళ్ళును. అవి కదులుచున్నట్లున్నవని పౌలు పాపములను గూర్చి చెప్పుచున్నాడు. దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చు 1) కొన్ని పాపములను గూర్చి తిమోతికి మరియు సంఘ సమాజముకు కొంతకాలము వరకు తెలియకుండును లేక 2) కడవరి తీర్పువరకు దేవుడు కొన్ని పాపముల విషయమై తీర్పుతీర్చడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)