te_tn/1ti/05/23.md

651 B

You should no longer drink water

తిమోతి నీళ్ళు మాత్రమే త్రాగ కూడదని పౌలు చెప్పుచున్నట్లు ఇది సూచించుచున్నది. ఔషదంవలె కొంత ద్రాక్షారసమును తిమోతి తీసుకోవాలని అతడు చెప్పుచున్నాడు. ఆ ప్రాంతములోని నీళ్ళు అనేక మార్లు అనారోగ్యం చేయుచుండెను. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)