te_tn/1ti/05/16.md

1.5 KiB

any believing woman

క్రైస్తవ స్త్రీ ఎవరైనా లేక “క్రీస్తును విశ్వసించిన స్త్రీ ఎవరైనా”

has widows

ఆమె బంధువులలో విధవరాళ్ళు ఉండినట్లైతే

so that the church will not be weighed down

తమ వీపుపైన ఎక్కువ భారమును మోయుచున్నట్లు వారు చేయగలిగిన దానికంటే ఎక్కువ మందికి సహాయము చేయుచున్నదని సమాజమును గూర్చి పౌలు చెప్పుచున్నాడు. దీనిని క్రియాశీలకంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు చేయగలిగినదానికంటే ఎక్కువ పని సంఘము చేయకుండునట్లు” లేక “విధవరాళ్ళ కుటుంబస్తులు పోషించగలిగిన విధవరాళ్ళను క్రైస్తవ సమాజము పోషించకుండునట్లు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

real widows

తమను పోషించడానికి ఎవరు లేని స్త్రీలు