te_tn/1ti/04/05.md

1.5 KiB

it is sanctified by the word of God and prayer

ఇక్కడ “దేవుని వాక్యము” మరియు “ప్రార్థన” అనేవి ఒక ఆలోచనను చెప్పడానికి ఉపయోగించబడియున్నాయి. ప్రార్థన అనేది దేవుడు బయలుపరచిన సత్యముతో ఒప్పందము చేయబడియుంటుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన వాక్యముతో ఒప్పందము చేసికొని ప్రార్థించుట ద్వారా దేవుని ఉపయోగముకొరకు ఇది ప్రతిష్టచేయబడును” (చూడండి: rc://*/ta/man/translate/figs-hendiadys)

it is sanctified

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము దీనిని పవిత్రీకరించాము” లేక “మనము దీనిని ప్రత్యేక పరచియున్నాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

word of God

ఇక్కడ “వాక్యము” అనే పదము దేవుని సందేశమును లేక ఆయన బయలుపరచిన విషయమును సూచించుచున్నది.