te_tn/1ti/03/09.md

1.9 KiB

They should keep the revealed truth of the faith

దేవుడు మనకు బయలుపరచిన మరియు మనము నమ్మిన నిజమైన సందేశమును నమ్ముటలో వారు ముందుకు కొనసాగాలి. ఈ మాట దేవుడు వారికి ఆ సమయములో చూపించినది, కొంతకాలము వరకు ఉనికిలో ఉన్న సత్యమును సూచించుచున్నది. దేవుని గూర్చిన నిజమైన బోధ అనేది ఒక వస్తువైనట్లయితే ఆ వస్తువును ఒక వ్యక్తి తనతోనే పెట్టుకున్నట్లుగా పౌలు నిజమైన బోధను గూర్చి మాట్లాడుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the revealed truth

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు బయలుపరచిన సత్యము” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

faith with a clean conscience

ఎటువంటి తప్పు చేయని ఒక వ్యక్తి జ్ఞానము లేక వారి మనస్సాక్షి పవిత్రముగా ఉందన్నట్లుగా పౌలు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సరియైనదానినే చేయుటకు తమ వంతు కృషి చేసియున్నారని తెలుసుకొనుట, విశ్వాసము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)