te_tn/1ti/03/06.md

970 B

He should not be a new convert

అతను క్రొత్త విశ్వాసియైయుండకూడదు లేక “అతను తప్పకుండ పరిపక్వత కలిగిన విశ్వాసిగా ఉండాలి”

fall into condemnation as the devil

తప్పుడు పనులు చేసినందుకు శిక్షను పొందే అనుభవము అనేది ఒక పెద్ద గొయ్యియైతే ఆ గొయ్యిలోనికి ఒక వ్యక్తి పడిపోయినట్లుగా పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు దయ్యమును శిక్షించినట్లుగా ఆయన వాడిని శిక్షించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)