te_tn/1ti/01/17.md

1.2 KiB

Now ... Amen

“ఇప్పుడు” అనే పదము ముఖ్య బోధనలో విరామమునకు ఒక గుర్తుగా ఉపయోగించబడియున్నది. ఇక్కడ పౌలు దేవునిని స్తుతించుచున్నాడు.

the king of the ages

నిత్య రాజు లేక “నిత్యమూ పరిపాలించే పాలకుడు”

Now to the king of the ages, the immortal, invisible, the only God, be honor and glory forever and ever

“ఘనత” మరియు “మహిమ” అనే నైరూప్య నామవాచకములను క్రియాపదములుగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇప్పుడు ప్రజలు నిత్యమూ అదృశ్యుడైన, అక్షయుడైన, దేవుడైన అన్ని యుగములకు రాజును ఘనపరచుదురు మరియు మహిమపరచుదురు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)