te_tn/1ti/01/14.md

1.9 KiB

But the grace

మరియు కృప

the grace of our Lord overflowed

దేవుని కృప అనేది ద్రవ పదార్థములాంటిది, అది ఒక పాత్రను నింపి, ఆ పాత్ర నిండిన తరువాత దాని పైభాగములోనుండి పొర్లిపారేదిగా ఉంటుందని పౌలు దేవుని కృపను గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు నాకు ఎక్కువ కృపను అనుగ్రహించియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

with faith and love

దేవుడు పౌలుకు ఎక్కువ కృప చూపినందుకు దొరికిన ఫలితార్థమిది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసునందు విశ్వాసముంచుటకు మరియు ఆయనను ప్రేమించుటకు కారణమైంది”

that is in Christ Jesus

ద్రవ పదార్థమును కలిగియున్న పాత్రవలె ఇది యేసును గూర్చి మాట్లాడుచున్నాడు. ఇక్కడ “క్రీస్తు యేసులో” అనే మాట యేసుతో సంబంధమును కలిగియుండుటను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఆయనతో ఏకమైనందున దేవునికిచ్చుటకు క్రీస్తు యేసు నన్ను బలపరచియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)