te_tn/1ti/01/13.md

1.4 KiB

I was a blasphemer

నేను ఒకప్పుడు క్రీస్తును గూర్చి తప్పుడుగా మాట్లాడిన వ్యక్తిని. పౌలు క్రైస్తవుడిగా కాకమునుపు తన ప్రవర్తన ఎలాగు ఉండేదో ఇక్కడ తెలియజేయుచున్నాడు.

a persecutor

క్రీస్తును నమ్మిన వారినందరిని హింసించిన వ్యక్తి

violent man

ఇతర ప్రజలపట్ల క్రూరముగా నడుచుకొనిన వ్యక్తి. ఇతర ప్రజలను హింసించడం సరియైనదని నమ్మిన వ్యక్తి పౌలు.

But I received mercy because I acted ignorantly in unbelief

అయితే నేను యేసునందు నమ్మికయుంచనందున, నేను ఏమి చేసేవాడినో నాకే తెలిసేది కాదు, నేను యేసునుండి కనికరమును పొందియున్నాను

I received mercy

యేసు నాకు కనికరమును చూపించియున్నాడు లేక “యేసు నాపైన కరుణ చూపించియున్నాడు”