te_tn/1ti/01/12.md

1.4 KiB

Connecting Statement:

పౌలు తన గత జీవితములో ఎలా జీవించాడో మరియు తిమోతి దేవునియందు విశ్వాసముంచుటకు పౌలు తనను ఎలా ప్రోత్సహించాడనే విషయాలను పౌలు చెప్పుచున్నాడు.

he considered me faithful

ఆయన నన్ను నమ్మకస్థునిగా ఎంచియున్నాడు లేక “నమ్మకస్థునిగా ఆయన నన్ను భావించియున్నాడు”

he placed me into service

దేవుని సేవ చేసే గురి ఒక స్థలమైనట్లయితే ఒక వ్యక్తి ఆ స్థలములో ఉంచబడినట్లుగా పౌలు దేవుని సేవయొక్క గురిని గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన సేవ చేయుటకు ఆయన నన్ను నియమించియున్నాడు” లేక “ఆయన దాసునిగా ఆయన నన్ను నియమించియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)