te_tn/1ti/01/11.md

844 B

the glorious gospel of the blessed God

దివ్య ప్రభువుకు సంబంధించిన మహిమను గూర్చిన సువార్త లేక “దివ్య దేవుడు మరియు మహిమగల దేవునికి సంబంధించిన సువార్త”

with which I have been entrusted

అన్వయించుకొనదగిన సమాచారమును స్పష్టముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు నాకు ఇచ్చియున్నది మరియు ఆయన నన్ను బాధ్యునిగా చేసియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)