te_tn/1ti/01/10.md

878 B

sexually immoral people

వివాహము చేసుకొననివారితో పడుకునే వారిని గూర్చి ఇది సూచించుచున్నది.

homosexuals

ఇతర పురుషులతో లైంగిక సంపర్కముకొరకు పడుకునే పురుషులు

those who kidnap people for slaves

బానిసలుగా అమ్మడానికి ప్రజలను కిడ్నాప్ చేసేవారు లేక “ప్రజలను బానిసలుగా అమ్మేందుకు పట్టుకునేవారు”

for whatever else is against faithful instruction

నిజమైన క్రైస్తవ బోధకు విరుద్ధముగా పని చేసేవారు ఎవరైనా