te_tn/1ti/01/09.md

1.4 KiB

We know this

మేము దీనిని తెలుసుకొనినందున లేక “దీనిని గూర్చి మేము కూడా తెలుసుకొనియున్నాము”

that law is not made for a righteous man

దీనిని క్రియాత్మకముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు నీతిమంతునికొరకు ధర్మశాస్త్రమును చేయలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

a righteous man

ఇక్కడ “మనుష్యులు” అనే పదములో స్త్రీలు మరియు పురుషులు కూడా ఉన్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీతిగల వ్యక్తి” లేక “మంచి వ్యక్తి” (చూడండి: rc://*/ta/man/translate/figs-gendernotations)

It is made

దీనిని క్రియాత్మక రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ధర్మశాస్త్రమును చేశాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)