te_tn/1ti/01/06.md

1.1 KiB

Some people have missed the mark

క్రీస్తునందు విశ్వాసము అనేది గురి కలిగిన లక్ష్యము అన్నట్లుగా పౌలు విశ్వాసమును గూర్చి మాట్లాడుచున్నాడు. కొంతమంది ప్రజలు వారి విశ్వాసము యొక్క ఉద్దేశమును అనగా 1:5వ వచనములో ఆయన వివరించిన ప్రేమించమనే ఉద్దేశమును నెరవేర్చుటలేదని పౌలు ఉద్దేశమైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

have turned away from these things

ఇక్కడ “తొలగిపోయి” అనే మాట దేవుడు ఆజ్ఞాపించినదానిని వారు చేయుట మానుకొనిరని అర్థమిచ్చే నానుడియైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)