te_tn/1ti/01/05.md

2.0 KiB

Now

ఈ మాట ఇక్కడ ముఖ్య బోధకు విరామము పలుకుటకు ఉపయోగించబడియున్నది. ఇక్కడ పౌలు తిమోతికి ఆజ్ఞాపించుచున్న వాటియొక్క ఉద్దేశమును వివరించుచున్నాడు.

the commandment

ఇక్కడ ఈ మాటకు పాత నిబంధన అని గాని లేక పది ఆజ్ఞలు అని గాని అర్థము కాదు, అయితే [1 తిమోతి.1:3] (../01/03.md) మరియు [1 తిమోతి.1:4] (../01/04.md) వచనములలో పౌలు ఇచ్చిన ఆదేశాలను సూచించుచున్నది.

is love

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) “అనగా దేవుని ప్రేమించడం” లేక 2) “ప్రజలను ప్రేమించడం.”

from a pure heart

ఇక్కడ “పవిత్ర” అనే పదముకు ఒక వ్యక్తి తప్పు చేయడానికి తన అంతరంగములో ఎటువంటి తప్పుడు ఆలోచనలు లేవని అర్థము. ఇక్కడ “హృదయము” అనే పదము ఒక వ్యక్తి మనస్సును మరియు ఆలోచనలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యథార్థమైన మనస్సునుండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

good conscience

తప్పును ఎన్నుకొనుటకు బదులుగా సరియైనదానిని ఎన్నుకొనే మనస్సాక్షి

sincere faith

నిజమైన విశ్వాసము లేక “వేషధారణలేని విశ్వాసము”