te_tn/1ti/01/02.md

1.8 KiB

true son in the faith

పౌలు తిమోతి తండ్రి కొడుకులన్నట్లుగా పౌలు తిమోతితో చాలా సన్నిహితముగా మాట్లాడుచున్నాడు. ఈ మాటలే పౌలుయొక్క నిజమైన ప్రేమను మరియు తిమోతి దానికి యోగ్యుడన్నట్లుగా తెలియజేయుచున్నది. తిమోతి పౌలు ద్వారానే క్రీస్తు దగ్గరకి వచ్చియున్నడన్నట్లుగా మనకు అర్థమగుచున్నది, దీని ద్వారానే పౌలు తనను తన స్వంత కుమారుడిగా పరిగణించియున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నాకు నిజమైన కుమారుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Grace, mercy, and peace

కృప, కనికరము మరియు సమాధానము మీకు కలుగునుగాక, లేక “మీరు దయను, కనికరమును, మరియు సమాధానమును అనుభవించుదురుగాక”

God the Father

మన తండ్రియైన దేవుడు. ఇక్కడ “తండ్రి” అనే పదము దేవునికి ఇవ్వబడిన ప్రాముఖ్యమైన పేరు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

Christ Jesus our Lord

మన ప్రభువైన క్రీస్తు యేసు