te_tn/1th/05/12.md

822 B

General Information:

పౌలు తన తుది హెచ్చరికలను థెస్సలొనీకలోని సంఘానికి ఇవ్వడం ప్రారంభించాడు.

brothers

ఇక్కడ “సోదరులు” అనగా తోటి విశ్వాసులు.

to acknowledge those who labor

నాయకత్వంలో ఉన్నవారిని గౌరవించడం మరియు అభినందించడం

who are over you in the Lord

స్థానిక విశ్వాసుల సమూహానికి నాయకులుగా ఉండి సేవ చేయడానికి దేవుడు నియమించిన వ్యక్తులను ఇది సూచిస్తుంది.