te_tn/1th/05/06.md

1001 B

let us not sleep as the rest do

పౌలు ఆత్మీయ అజ్ఞానం గురించి అది నిద్రయై ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసు తిరిగి వస్తున్నాడని తెలియని ఇతరుల మాదిరిగా మనము ఉండకూడదు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

let us

మనము"" అనే పదం విశ్వాసులందరినీ సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

keep watch and be sober

పౌలు ఆత్మీయ అవగాహనను నిద్ర మరియు మద్యపానానికి విరుద్దమైనదిగా వర్ణించాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)