te_tn/1th/05/04.md

949 B

you, brothers

ఇక్కడ “సోదరులు” అనగా తోటి క్రైస్తవులు అని భావం

are not in darkness

పౌలు వారు చీకటిలో ఉన్నట్లుగా దేవుని గురించిన వారి చెడు మరియు అజ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""చీకటిలో నివసించే వ్యక్తుల మాదిరిగా మీకు తెలియదు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

so that the day would overtake you like a thief

ప్రభువు వచ్చే రోజు విశ్వాసులకు ఆశ్చర్యం కలిగించకూడదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)