te_tn/1th/03/09.md

1.2 KiB

For what thanks can we give to God for you, for all the joy that we have before our God over you?

ఈ అలంకారిక ప్రశ్నను ఒక ప్రకటనగా వ్యక్తీకరించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు మీ కోసం చేసిన దానికి మేము తగినంతగా కృతజ్ఞతలు చెల్లించలేము! మేము మన దేవునికి ప్రార్థించినప్పుడల్లా మేము మీ విషయమై ఎంతో ఆనందిస్తున్నాము!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

before our God

పౌలు తాను మరియు అతని సహచరులు శారీరకంగా దేవుని సన్నిధిలో ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. అతను బహుశా ప్రార్థన యొక్క కార్యాచరణను సూచిస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)