te_tn/1th/03/06.md

1.4 KiB

Connecting Statement:

వారిని దర్శించిన తర్వాత తిమోతి ఇచ్చిన సమాచారం గురించి పౌలు తన పాఠకులకు తెలియజేస్తున్నాడు.

came to us

“మమ్మల్ని” అనే పదం పౌలును మరియుసిల్వానును సూచిన్తుంది. (చూడండి:rc://*/ta/man/translate/figs-exclusive)

the good news of your faith

ఇది క్రీస్తులో ఉంచే విశ్వాసాన్ని సూచిస్తుందని అర్ధం అవుతుంది. దీన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీ విశ్వాసంను గూర్చిన మంచి వార్త"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

you always have good memories

వారు పౌలు గురించి ఆలోచించినప్పుడు, వారెల్లప్పుడూ అతని గురించి మంచి ఆలోచనలు కలిగి ఉందేవారు.

you long to see us

మమ్మల్ని చూడాలని ఆశపడుతున్నారు