te_tn/1th/02/intro.md

1.1 KiB

1 థెస్సలొనీకయులు 02 సాధారణ గమనికలు

ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

క్రైస్తవ సాక్ష్యo

పౌలు సువార్త సత్యమని చెప్పడానికి తన ""క్రైస్తవ సాక్ష్యము""ను విలువైనదిగా భావిస్తాడు. దైవభక్తి లేదా పరిశుద్దoగా ఉండటం క్రైస్తవేతరులకు సాక్ష్యముగా నిలుస్తుందని పౌలు చెప్పాడు. పౌలు తన ప్రవర్తనను సమర్థిస్తాడు, తద్వారా అతని సాక్ష్యం ప్రభావితం కాకుండా ఉంటుంది. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/testimony]] మరియు [[rc:///tw/dict/bible/kt/godly]] మరియు rc://*/tw/dict/bible/kt/holy)