te_tn/1th/02/07.md

431 B

as a mother comforting her own children

ఒక తల్లి తన పిల్లలను సున్నితంగా ఆదరించినట్లే, పౌలు, సిల్వాను మరియు తిమోతి థెస్సలొనీక విశ్వాసులతో సున్నితంగా మాట్లాడారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)