te_tn/1th/02/04.md

923 B

approved by God to be trusted

పౌలు దేవునిచే పరీక్షించబడి నమ్మకస్తుడని (యోగ్యుడని) రుజువుపరచబడ్డాడు.

we speak

పౌలు సువార్త సందేశాన్ని ప్రకటించడాన్ని సూచిస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

who examines our hearts

హృదయాలు"" అనే పదం ఒక వ్యక్తి యొక్క కోరికలు మరియు ఆలోచనలకు వాడబడిన ఒక మారుపేరు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మా కోరికలు మరియు ఆలోచనలు ఎవరికీ తెలుసో"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)