te_tn/1th/01/intro.md

966 B

1 థెస్సలొనీకయులు 01 సాధారణ గమనికలు

నిర్మాణం మరియు ఆకృతీకరణ

వచనం 1 అధికారికంగా ఈ లేఖను పరిచయం చేస్తుంది. పురాతన సమీప తూర్పు ప్రాంతంలోని ఉత్తరాలలో సాధారణంగా ఈ రకమైన పరిచయాలు ఉంటాయి.

ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

కష్టాలు

థెస్సలొనీకాలో క్రైస్తవులను ఇతర వ్యక్తులు హింసించారు. కానీ అక్కడి క్రైస్తవులు దానిని చక్కగా నిర్వహించగలిగారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)