te_tn/1th/01/09.md

2.1 KiB

For they themselves

థెస్సలొనీక విశ్వాసుల గురించి విన్న పరిసర ప్రాంతాలలో అప్పటికే ఉన్న సంఘాల గురించి పౌలు ప్రస్తావిస్తున్నాడు.

they themselves

థెస్సలొనీక విశ్వాసుల గురించి విన్న వారిని గూర్చి చెప్పడానికి ఇక్కడ “వారు” అనే పదం ఉపయోగించబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-rpronouns)

what kind of reception we had among you

రిసెప్షన్"" అనే నైరూప్య నామవాచకం ""స్వీకరించుట"" లేదా ""స్వాగతించుట"" అనే క్రియగా వ్యక్తీకరించబడింది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు మమ్మల్ని ఎంత హృదయపూర్వకంగా స్వీకరించారు"" లేదా ""మీరు మమ్మల్ని ఎంత హృదయపూర్వకంగా స్వాగతించారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

you turned to God from the idols to serve the living and true God

ఇక్కడ ""వదిలి ... తిరిగారో"" అనేది ఒక రూపకం అంటే ఒక వ్యక్తికి విధేయత చూపడానికి ప్రారంభించడం మరియు మరొకరికి విధేయత చూపడాన్ని ఆపడం. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు విగ్రహాలను ఆరాధించడం మానేసి, సజీవమైన మరియు నిజమైన దేవునికి సేవ చేయడం ప్రారంభించారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)