te_tn/1th/01/08.md

848 B

the word of the Lord

ఇక్కడ వాడబడిన పదం ""సందేశం"" యొక్క మారుపేరు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రభువు యొక్క బోధలు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

has rung out

థెస్సలొనీక విశ్వాసులద్వారా బయల్పరచబడిన క్రైస్తవ సాక్ష్యo గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు, అది మోగించిన గంటవలే లేదా సంగీత వాయిద్యం వలే ఉన్నదన్నట్లుగా చెప్పాడు.. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)