te_tn/1th/01/06.md

584 B

You became imitators

“అనుకరించడం” అనగా ఇతరులవలే ప్రవర్తించుట లేదా ఇతరుల ప్రవర్తనను అనుసరించుట

received the word

సందేశాన్ని ఆహ్వానించారు లేదా “మేము చెప్పవలసిన దానిని అంగీకరించారు”

in much hardship

తీవ్ర బాధలు కలిగిన సమయంలో లేదా “తీవ్ర హింసలలో”