te_tn/1th/01/01.md

1.3 KiB

General Information:

పౌలు తనను తాను పత్రిక రాసిన వ్యక్తిగా పేర్కొంటూ థెస్సలొనీకాలోని సంఘానికి శుభములుతెలియజేస్తున్నాడు.

Paul, Silvanus, and Timothy to the church

ఈ లేఖ రాసినది పౌలే అని UST స్పష్టం చేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

May grace and peace be to you

కృప"" మరియు ""శాంతి"" అనే పదాలు ప్రజల పట్ల దయతో మరియు శాంతియుతంగా వ్యవహరించే వ్యక్తికి ఉపయోగించే ఉపమానాలు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు మీ పట్ల దయ చూపి మీకు శాంతిని ఇస్తాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

peace be to you

“మీకు” అనే పదం థెస్సలొనీక విశ్వాసులను సూచిస్తుంది. (చూడండి:rc://*/ta/man/translate/figs-you)