te_tn/1pe/05/12.md

1.4 KiB

I have written to you briefly through him

పేతురు చెప్పిన వాటిని మాటలను సిల్వాను పత్రికలో వ్రాసాడు.

what I have written is the true grace of God

దేవుని నిజమైన కృపను గూర్చి నేను వ్రాసియున్నాను. ఇక్కడ “కృప” అనే పదము విశ్వాసులకు దేవుడు చేసిన కరుణగల కార్యములను చెప్పు సువార్త సందేశమును సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Stand in it

“ఇది” అనే పదము “దేవుని నిజమైన కృపను” సూచించుచున్నది. ఈ కృపలోబలముగా నిబద్దత కలిగియుండట గూర్చి చెప్పుచు అది కదలకుండా ఒకే స్థలములో నిలుచుండు ఒక వ్యక్తివలెనున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దానిలో బలముగా నిబద్ధతకలిగియుండుడి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)