te_tn/1pe/03/13.md

963 B

Connecting Statement:

క్రైస్తవ జీవితాలు ఎలా జీవించాలన్న విషయమును పేతురు విశ్వాసులకు బోధించుటను కొనసాగించుచున్నాడు.

Who is the one who will harm you if you are eager to do what is good?

ఎవరైనా మంచి కార్యములు చేసినయెడల వారికి హానిచేయడం సరియైన విషయము కాదని నొక్కి చెప్పుటకు పేతురు ఈ ప్రశ్నను అడుగుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు మంచి కార్యములు చేసినయెడల ఎవరు మీకు హాని తలపెట్టరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)